ఆటో బోల్తా: ఇద్దరికి తీవ్రగాయాలు | Two injured as auto overturns | Sakshi
Sakshi News home page

ఆటో బోల్తా: ఇద్దరికి తీవ్రగాయాలు

Published Sun, Mar 6 2016 3:31 PM | Last Updated on Sat, Aug 25 2018 5:39 PM

Two injured as auto overturns

ఖానాపూర్ (ఆదిలాబాద్ జిల్లా): ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండలం మందపెల్లి వద్ద ఆదివారం మధ్యాహ్నం ఆటో బోల్తాపడి ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వేగంగా వెళుతున్న ఆటో అదుపు తప్పి బోల్తాపడింది. ఈ సంఘటనలో రమేష్, భీమ్‌రావు అనే వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు వారిని ఖానాపూర్ ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement