ఆటో బోల్తా: ఐదుగురికి గాయాలు | 5 injured as auto overturns | Sakshi
Sakshi News home page

ఆటో బోల్తా: ఐదుగురికి గాయాలు

Published Mon, Oct 3 2016 5:26 PM | Last Updated on Mon, Sep 4 2017 4:02 PM

5 injured as auto overturns

కొమరోలు (ప్రకాశం) : వేగంగా వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టిన ఘటనలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన ప్రకాశం జిల్లా కొమరోలు మండలం అల్లీనగరం వద్ద సోమవారం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న ఆటో అల్లీనగరం శివారులో అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement