వైఎస్సార్‌సీపీ, టీడీపీ నేతల మధ్య ఘర్షణ | 10 injured in YSRCP and TDP leaders attack each other | Sakshi

వైఎస్సార్‌సీపీ, టీడీపీ నేతల మధ్య ఘర్షణ

Published Tue, Mar 31 2015 7:07 AM | Last Updated on Fri, Aug 10 2018 8:13 PM

10 injured in YSRCP and TDP leaders attack each other

ప్రకాశం (పొన్నలూరు): ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం నాగిరెడ్డి పల్లి గ్రామంలో టీడీపీ - వైఎస్సార్‌సీపీ వర్గాల మధ్య ఏర్పడిన వివాదంతో రెండు వర్గాల వారు సోమవారం రాత్రి పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో పది మంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. శ్రీరామ నవవి వేడుక సందర్భంగా గ్రామంలోని రెండు వర్గాల మధ్య ఘర్షణ ఏర్పడినట్టు తెలుస్తోంది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం కందుకూరు ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement