వైసీపీ కార్యకర్తలపై దాడి | tdp activists attacked ysrcp people | Sakshi
Sakshi News home page

వైసీపీ కార్యకర్తలపై దాడి

Published Thu, May 28 2015 5:34 PM | Last Updated on Fri, Aug 10 2018 8:35 PM

tdp activists attacked ysrcp people

భీమిలి: అధికార తెలుగుదేశం పార్టీ ఆగడాలు ఏడాది పాలన దాటినా కూడా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా గురువారం విశాఖపట్టణం జిల్లా భీమిలి మండలం తిప్పాడలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై తెలుగు తమ్ముళ్లు దాడికి దిగారు. స్థల వివాదమే ఈ దాడికి కారణమని సమాచారం. ఈ ఘటనలో ఐదుగురు వైఎస్సార్సీపీ కార్యకర్తలు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement