అండర్ బ్రిడ్జ్ ను ఢీకొన్నట్రావెల్స్ బస్సు | 10 inured in road accident at nellore distirict | Sakshi
Sakshi News home page

అండర్ బ్రిడ్జ్ ను ఢీకొన్నట్రావెల్స్ బస్సు

Published Mon, Aug 3 2015 11:23 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

10 inured in road accident at nellore distirict

నెల్లూరు(కావలి): ఓ ట్రావెట్ బస్సు అండర్ బ్రిడ్జ్ ను ఢీకొనడంతో 10 మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి నెల్లూరు వెళ్తున్న కోమిట్ల ట్రావెల్స్ బస్సు జిల్లాలోని కావలి వద్ద ఎన్‌హెచ్5 పై నిర్మాణంలో ఉన్న అండర్ బ్రిడ్జిని ఢీకొట్టింది. ఈ ఘటనలో 10 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని హుటాహుటిన వేరే బస్సులో నెల్లూరుకు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement