ట్రాక్టర్ బోల్తా: 10 మందికి గాయాలు | 10 people injured in tractor accident at prakasam district | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్ బోల్తా: 10 మందికి గాయాలు

Published Fri, Sep 20 2013 12:51 PM | Last Updated on Fri, Sep 1 2017 10:53 PM

10 people injured in tractor accident at prakasam district

కొత్తపట్నం మండలం గుత్తికుండవారిపాలెంలో శుక్రవారం గణేష్ నిమజ్జనానికి వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. ఆ ఘటనలో 10 మంది గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి 108కు సమాచారం అందించారు. దాంతో ఆ వాహనంలో క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement