100 కేజీల గంజాయి పట్టివేత | 100 kg marijuana seized | Sakshi
Sakshi News home page

100 కేజీల గంజాయి పట్టివేత

Published Thu, Jan 21 2016 7:37 PM | Last Updated on Sun, Sep 3 2017 4:03 PM

100 kg marijuana seized

అనంతగిరి (విశాఖపట్నం జిల్లా) : అనంతగిరి మండలం తోకూరు పంచాయతీ ముల్లెగూడ పెట్రోలు బంకు సమీపంలో 100 కేజీల గంజాయిని పోలీసులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని స్కోడా కారులో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement