అనంతగిరి మండలం బొర్రా రైల్వే గేటు వద్ద శుక్రవారం రాత్రి 20 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
అనంతగిరి (విశాఖపట్నం) : అనంతగిరి మండలం బొర్రా రైల్వే గేటు వద్ద శుక్రవారం రాత్రి 20 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఓ బోలెరో వాహనంతో పాటు మరో బైక్‌ను సీజ్ చేసి స్టేషన్‌కు తరలించారు.