576 కిలోల గంజాయి స్వాధీనం | Five members arrested, 576 kg cannabis seized in Visakhapatnam | Sakshi
Sakshi News home page

576 కిలోల గంజాయి స్వాధీనం

Published Fri, Jul 21 2017 9:30 AM | Last Updated on Thu, May 3 2018 3:20 PM

Five members arrested, 576 kg cannabis seized in Visakhapatnam

నర్సీపట్నం: విశాఖజిల్లాలోని నర్సీపట్నంలో పోలీసులు పెద్ద మొత్తంలో గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలోని కేడీపేట అల్లూరి పార్క్‌ వద్ద శుక్రవారం ఉదయం వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసులు ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 576 కిలోల గంజాయితో పాటు ఓ కారు, ఓ వ్యాను, రెండు ద్విచక్రవాహనాలు, రూ. 37 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement