200 కిలోల గంజాయి స్వాధీనం | 200 kg of marijuana seized | Sakshi
Sakshi News home page

200 కిలోల గంజాయి స్వాధీనం

Published Thu, Aug 4 2016 2:53 PM | Last Updated on Mon, Aug 20 2018 4:44 PM

200 kg of marijuana seized

అక్రమంగా తరలించడానికి సిద్ధంగా ఉంచిన 200 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన విశాఖపట్నం జిల్లా రోలుగుంటలో గురువారం చోటుచేసుకుంది. మన్యం నుంచి హైదరాబాద్‌కు గంజాయి తరలించడానికి యత్నిస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని వద్ద నుంచి 200 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement