44కిలోల గంజాయి స్వాధీనం | 44 kg cannabis seized | Sakshi

44కిలోల గంజాయి స్వాధీనం

Apr 12 2016 3:31 PM | Updated on May 3 2018 3:17 PM

విశాఖ జిల్లా రోలుగుంట మండలం గుత్తింపేట సమీపంలో మంగళవారం వేకువజామున 44 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు.

విశాఖ జిల్లా రోలుగుంట మండలం గుత్తింపేట సమీపంలో మంగళవారం వేకువజామున 44 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. జిగిరెడ్డి నాయుడు, శ్యామ్‌కుమార్ అనే ఇద్దరు గంజాయిని ఆటోలో తరలిస్తుండగా... పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వారిని అరెస్ట్ చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement