పిడుగుపాటుకు 100 జీవాలు బలి | 100 sheeps and goats die due to thunderbolt | Sakshi
Sakshi News home page

పిడుగుపాటుకు 100 జీవాలు బలి

Published Sat, Sep 12 2015 2:44 PM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM

100 sheeps and goats die due to thunderbolt

భామిని (శ్రీకాకుళం) : శ్రీకాకుళం జిల్లాలో పిడుగు పడి సుమారు 100 మేకలు, గొర్రెలు మృత్యువాతపడ్డాయి. భామిని మండలం లోహరిజోల గ్రామానికి చెందిన పోలినాయుడు, బాబూరావు అనే తండ్రీ,కొడుకులు తమ గొర్రెలు, మేకలను తోలుకుని శనివారం ఉదయం గ్రామ సమీపంలోని పొలాలవైపు వెళ్లారు. కాగా మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఆ జీవాలపై పిడుగుపడింది. దీంతో సుమారు 100 మేకలు, గొర్రెలు అక్కడికక్కడే చనిపోయాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement