బుచ్చంపేట వద్ద 104 కిలోల గంజాయి పట్టివేత | 104 kg of marijuana Capture at buccampeta | Sakshi
Sakshi News home page

బుచ్చంపేట వద్ద 104 కిలోల గంజాయి పట్టివేత

Published Fri, Feb 26 2016 1:27 PM | Last Updated on Thu, May 3 2018 3:17 PM

104 kg of marijuana Capture at buccampeta

విశాఖపట్నం జిల్లా రోలుగుంట మండలం బుచ్చంపేట వద్ద 104 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించి ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు పెట్రోలింగ్ చేస్తుండగా ఈ ఇద్దరు పట్టుబడ్డారు. కేసు నమోదు చేసి నిందితులను స్టేషన్‌కు తరలించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement