టీడీపీ నేతల వర్గపోరు.. తాడిపత్రిలో 144 సెక్షన్ | 144 section in tadipatri area, says dsp chidananda reddy | Sakshi
Sakshi News home page

టీడీపీ నేతల వర్గపోరు.. తాడిపత్రిలో 144 సెక్షన్

Published Tue, Jan 17 2017 9:51 PM | Last Updated on Fri, Aug 10 2018 8:23 PM

144 section in tadipatri area, says dsp chidananda reddy

తాడిపత్రి: అనంతపురం జిల్లా తాడిపత్రిలో టీడీపీ నేతల వర్గపోరు తారాస్థాయికి చేరుకుంది. ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, టీడీపీ నేత జగదీశ్వర్‌రెడ్డి వర్గాల మధ్య విభేదాలు తలెత్తాయి. ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావారణం నెలకొన్న నేపథ్యంలో ముందస్తుగా తాడిపత్రిలో 144 సెక్షన్ విధించినట్లు డీఎస్పీ చిదానందరెడ్డి తెలిపారు. జనవరి 23వ తేదీ వరకూ ఈ 144 సెక్షన్ కొనసాగుతుందని డీఎస్పీ వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement