16 మంది ఎస్‌ఐల బదిలీ | 16 Members SI Officials transfered | Sakshi
Sakshi News home page

16 మంది ఎస్‌ఐల బదిలీ

Published Wed, Mar 28 2018 11:54 AM | Last Updated on Sun, Sep 2 2018 3:51 PM

16 Members SI Officials transfered - Sakshi

ఒంగోలు :జిల్లాలో పనిచేస్తున్న 16 మంది ఎస్‌ఐలను ఎస్పీ బి.సత్య ఏసుబాబు బదిలీ చేశారు. ఈ మేరకు ఆయన బదిలీ ఉత్తర్వులను మంగళవారం విడుదల చేశారు. ఈ ఉత్తర్వులను వెంటనే అమలు చేయాలంటూ సంబంధిత డీఎస్పీలను ఆదేశించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement