17 మంది ఐఏఎస్‌ల బదిలీ | 17 IAS transferred | Sakshi
Sakshi News home page

17 మంది ఐఏఎస్‌ల బదిలీ

Published Wed, Jul 9 2014 3:40 AM | Last Updated on Sat, Sep 2 2017 10:00 AM

17 IAS transferred

సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో 17 మంది ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం మంగళవారం బదిలీ చేసింది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌గా ఉన్న వైవీ అనూరాధను దేవాదాయ శాఖ కమిషనర్‌గా బదిలీ చేశారు. బదిలీ అయిన వారిలో సీనియర్ ఐఏఎస్ అధికారులు, జిల్లాల కలెక్టర్లు ఉన్నారు.
 http://img.sakshi.net/images/cms/2014-07/51404857650_Unknown.jpg
http://img.sakshi.net/images/cms/2014-07/61404857695_Unknown.jpg

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement