బోగస్ కార్డులు ఏరివేస్తాం: పరిటాల సునీత | 20 lakhs new deepam connections: paritala sunitha | Sakshi
Sakshi News home page

బోగస్ కార్డులు ఏరివేస్తాం: పరిటాల సునీత

Published Tue, Sep 15 2015 4:31 PM | Last Updated on Sun, Sep 3 2017 9:27 AM

20 lakhs new deepam connections: paritala sunitha

అనంతపురం: ఈ నెలాఖరులోగా 13 జిల్లాల్లో ఈ-పాస్ విధానం అమలు చేస్తామని మంత్రి పరిటాల సునీత తెలిపారు. ఆధార్ అనుసంధానంతో బోగస్ కార్డులను ఏరివేస్తామన్నారు. 8 లక్షల రేషన్ కార్డులు ఇంకా ఆధార్తో అనుసంధానం కాలేదని చెప్పారు. కొత్తగా 12 లక్షల కార్డులు ఇస్తామని తెలిపారు. వచ్చే ఆరు మాసాల్లో 20 లక్షల దీపం కనెక్షన్లు పంపిణీ చేస్తామన్నారు. అమరావతిలో రూ.2 కోట్లతో పౌరసరఫరా భవనం నిర్మిస్తామని తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement