గుంటూరు : పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం పెద్ద ఎత్తున అక్రమంగా తరలిస్తున్నారు. తాజా అక్రమంగా తరలిస్తున్న బియ్యాన్ని గుంటూరు జిల్లా చిలకలూరిపేట పోలీసులు పట్టుకున్నారు. 200 బస్తాల రేషన్ బయ్యాన్ని లారీలో తరలిస్తుండగా బుధవారం ఉదయం వేలూరు గ్రామం వద్దపట్టుకున్నారు. ఈ బియ్యం వేలూరు నుంచి పశ్చిమగోదావరి జిల్లాకు తరలిపోతున్నట్టు గుర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
(చిలకలూరిపేట)
220 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత
Published Wed, Apr 29 2015 1:30 PM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM
Advertisement
Advertisement