రెండో శని, ఆదివారాల్లో ఫ్యామిలీ కోర్టు విధులు | 24 Family courts to work extra hours on Saturday, sundays | Sakshi
Sakshi News home page

రెండో శని, ఆదివారాల్లో ఫ్యామిలీ కోర్టు విధులు

Published Wed, Nov 27 2013 12:18 AM | Last Updated on Sat, Sep 2 2017 1:00 AM

24 Family courts to work extra hours on Saturday, sundays

సాక్షి, హైదరాబాద్: కుటుంబ వివాదాలను సత్వరం పరిష్కరించే లక్ష్యంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 24 ఫ్యామిలీ కోర్టులు ప్రతి నెలా రెండో శని, ఆదివారాలు పనిచేయనున్నాయి. ఈ మేరకు న్యాయశాఖ కార్యదర్శి ఎ.సంతోష్‌రెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. పెండింగ్ కేసుల సత్వర పరిష్కారమే లక్ష్యంగా ఈ కోర్టులు పనిచేస్తాయని తెలిపారు. హైకోర్టు రిజిస్ట్రార్ ప్రతిపాదనలతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement