భారీ అగ్నిప్రమాదం: 25 పూరిళ్లు దగ్ధం | 25 Huts Burnt In Fire Accident At Gajuwaka | Sakshi
Sakshi News home page

భారీ అగ్నిప్రమాదం: 25 పూరిళ్లు దగ్ధం

Mar 18 2015 8:21 AM | Updated on Sep 5 2018 9:45 PM

విశాఖపట్నం నగరం గాజువాక మండలం కోరుమన్నపాలెం సమీపంలో యాతపాలెంలో గత అర్థరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

విశాఖపట్నం: విశాఖపట్నం నగరం గాజువాక మండలం కోరుమన్నపాలెం సమీపంలో యాతపాలెంలో గత అర్థరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దాంతో బాధితులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైరింజన్లతో అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మంటలార్పారు. ఈ ప్రమాదంలో 25 పూరిళ్లు దగ్దమైనాయి. రూ. 30 లక్షల మేర ఆస్తి నష్టం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement