అక్రమంగా నిల్వ ఉంచిన 250 ట్రాక్టర్ల ఇసుక సీజ్ | 250 tractors with sand are seized in kurnool district | Sakshi
Sakshi News home page

అక్రమంగా నిల్వ ఉంచిన 250 ట్రాక్టర్ల ఇసుక సీజ్

Published Thu, Feb 12 2015 9:34 PM | Last Updated on Tue, Aug 28 2018 8:41 PM

అక్రమంగా నిల్వ ఉంచిన 250 ట్రాక్టర్ల ఇసుక సీజ్ - Sakshi

అక్రమంగా నిల్వ ఉంచిన 250 ట్రాక్టర్ల ఇసుక సీజ్

ప్యాపిలీ: కర్నూలు జిల్లా ప్యాపిలీ మండలంలోని పెద్దపూజర్ల గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన 250 ట్రాక్టర్ల ఇసుకను పోలీసులు గురువారం సీజ్ చేశారు. పెద్దపూజర్లకు చెందిన కమతం భాస్కర్ రెడ్డి, సిద్దరాముడు, లక్ష్మీకాంత రెడ్డి, గోపాల్‌లకు ఈ ఇసుక అక్రమ దందాలో భాగస్వామ్యమున్నట్లు సమాచారం. దాంతో పాటు భాస్కర్ రెడ్డికి చెందిన రెండు ట్రాక్టర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో గ్రామానికి భూగర్భ గనుల శాఖాధికారులు అక్కడికి చేరుకున్నారు. నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement