15 ఇసుక ట్రాక్టర్లు సీజ్ | 15 tractors seized by police at warangal district | Sakshi
Sakshi News home page

15 ఇసుక ట్రాక్టర్లు సీజ్

Published Sat, Jan 24 2015 10:53 AM | Last Updated on Tue, Aug 28 2018 8:41 PM

15  tractors seized by police at warangal district

మామునూరు: వరంగల్ జిల్లాలో అక్రమంగా ఇసుకను తరలిస్తున్న 15 ట్రాక్టర్లను  శనివారం ఉదయం పోలీసులు సీజ్ చేశారు. వర్ధన్నపేట మండలంలోని ఆకేరు వాగు నుంచి వరంగల్ కు ఇసుకను తీసుకెళ్తుండగా మామునూరు పోలీసులు వాటిని స్వాధీనం చేసుకన్నారు. నిందితులపై కేసు నమోదు చేశారు.  సీజ్ చేసిన ట్రాక్టర్ల ను  తదుపరి చర్యల కోసం మండల తహసీల్దార్‌కు అప్పగిస్తామని పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement