పెళ్లికి వెళ్లి వస్తుండగా విషాదం: ముగ్గురి మృతి | 3 died in a road accident | Sakshi
Sakshi News home page

పెళ్లికి వెళ్లి వస్తుండగా విషాదం: ముగ్గురి మృతి

Published Wed, Apr 27 2016 11:55 PM | Last Updated on Thu, Aug 30 2018 4:07 PM

3 died in a road accident

విజయనగరం: వేగంగా వెళ్తున్న సుమో చెట్టును ఢీకొట్టింది. దీంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన బుధవారం రాత్రి విజయనగరం జిల్లా బొబ్బిలి  మండలం జగన్నాధపురం వద్ద చోటుచేసుకుంది. బంధువుల ఇంట్లో పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement