ఏపీలో భారీగా ఐఎఫ్‌ఎస్‌ల బదిలీ, పోస్టింగులు | 30 IFS Officers Transferred And Posted In AP | Sakshi
Sakshi News home page

ఏపీలో 30 మంది ఐఎఫ్‌ఎస్‌ల బదిలీ, పోస్టింగులు

Published Sun, Jun 7 2020 9:17 AM | Last Updated on Sun, Jun 7 2020 9:38 AM

30 IFS Officers Transferred And Posted In AP - Sakshi

సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో 30 మంది ఐఎఫ్‌ఎస్‌ అధికారులను బదిలీ చేస్తూ.. వెయిటింగ్‌లో ఉన్న వారికి పోస్టింగ్‌లు ఇస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆదేశాలు తక్షణమే వర్తిస్తాయని సీఎస్‌ నీలం సాహ్ని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

30 మంది ఐఎఫ్‌ఎస్‌ల బదిలీ, పోస్టింగుల వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement