4 ఇసుక లారీలు సీజ్ | 4 sand laden lorries seized | Sakshi
Sakshi News home page

4 ఇసుక లారీలు సీజ్

Published Fri, Sep 25 2015 5:50 PM | Last Updated on Fri, Jul 12 2019 5:45 PM

4 sand laden lorries seized

గోరంట్ల (అనంతపురం) : అక్రమంగా ఇసుకను తరలిస్తున్న నాలుగు లారీలను పోలీసులు సీజ్ చేశారు. అనంతపురం జిల్లా గోరంట్లలో పోలీసులు శుక్రవారం సాయంత్రం ప్రధాన రహదారిపై వాహనాలు తనిఖీ చేస్తుండగా వైఎస్సార్ జిల్లా నుంచి బెంగళూరుకు తరలిస్తున్న ఈ లారీలను పోలీసులు సీజ్ చేశారు. పోలీసులు లారీ నిర్వాహకులపై ఇసుక అక్రమ రవాణా కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement