చిరుతల దాడిలో 4 గొర్రెల మృతి | 4 sheep killed in leopard attack | Sakshi
Sakshi News home page

చిరుతల దాడిలో 4 గొర్రెల మృతి

Published Tue, Feb 2 2016 10:11 AM | Last Updated on Thu, Oct 4 2018 6:03 PM

4 sheep killed in leopard attack

పెనుకొండ మండలం గొందిపల్లిగ్రామంలో చిరుత కలకలం సృష్టించింది. గొర్రెల మందపై రెండు చిరుతలు దాడి చేసి 4 గొర్రెలను చంపాయి. చిరుత సంచారంతో స్థానికులు భయాందోళనలో ఉన్నారు. విషయాన్ని స్థానికులు అటవీశాఖాధికారులకు చేరవేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement