కర్నూలు: కర్నూలు జిల్లాలో సోమవారం తెల్లవారుజామున రైలు ఢీకొని 40 గొర్రెలు మృతి చెందాయి. పగిడిరాయి-ఉప్పర్లపల్లి స్టేషన్ల మధ్య ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం ఉదయం రైలు పట్టాలపై గొర్రెలు చెల్లాచెదురుగా పడి ఉండడాన్ని స్థానికులు గమనించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.