రామకుప్పం (చిత్తూరు) : చిత్తూరు జిల్లాలో అనుమతులు లేకుండా నిల్వ ఉంచిన ఐదు టన్నులు బియ్యాన్ని పోలీసులు సీజ్ చేశారు. జిల్లాలోని రామకుప్పం మండల పరిధిలోని అట్టికుప్పం గ్రామంలో ఓ వ్యక్తి తమిళనాడులో ఉచితంగా పేదలకు పంపిణీ చేసే బియ్యాన్ని కొని తన ఇంట్లో నిల్వ చేశాడు. ఈ విషయంపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు దాడి చేసి యాజమానిపై కేసు నమోదు చేసి, బియ్యాన్ని సీజ్ చేశారు.
5 టన్నుల బియ్యం పట్టివేత
Published Fri, Aug 21 2015 7:52 PM | Last Updated on Sun, Sep 3 2017 7:52 AM
Advertisement
Advertisement