వైద్య ఆరోగ్యశాఖ బడ్జెట్ 6,500 కోట్లు? | 6,500 crore in the medical health budget? | Sakshi
Sakshi News home page

వైద్య ఆరోగ్యశాఖ బడ్జెట్ 6,500 కోట్లు?

Published Sun, Feb 15 2015 1:51 AM | Last Updated on Sat, Sep 2 2017 9:19 PM

6,500 crore in the medical health budget?

సాక్షి, హైదరాబాద్: వచ్చే బడ్జెట్‌లో వైద్య ఆరోగ్యశాఖకు రూ.6,500 కోట్లు కేటాయించాలని ఆ శాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి శనివారం ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్‌కు విన్నవించారు. ఈ మేరకు ఆ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్‌చందా తదితర అధికారులు సచివాలయంలో ఈటెలతో సమావేశమయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement