600 బాటిళ్ల అక్రమ మద్యం స్వాధీనం | 600 bottles of illegal liquor seized | Sakshi
Sakshi News home page

600 బాటిళ్ల అక్రమ మద్యం స్వాధీనం

Published Mon, Aug 24 2015 2:49 PM | Last Updated on Sun, Sep 3 2017 8:03 AM

600 bottles of illegal liquor seized

కొండపల్లి (విజయవాడ) : ఆటోలో అనధికారికంగా తరలిస్తున్న మద్యం సోమవారం మధ్యాహ్నం పోలీసులకు చిక్కింది. విజయవాడ నుంచి చుట్టుపక్కల గ్రామాలకు ఆటోలో తరలిస్తున్న 12 కేసుల్లో ఉన్న 600 బాటిళ్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఆటోతోపాటు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తారకేశ్వరరావు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement