వైఎస్సార్‌సీపీ యువజన విభాగంలోకి కొత్త రక్తం | 68 Members Joined in Ysrcp Youth Section | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ యువజన విభాగంలోకి కొత్త రక్తం

Published Tue, Oct 1 2013 1:46 AM | Last Updated on Fri, May 25 2018 9:10 PM

68 Members Joined in Ysrcp Youth Section

రాష్ట్ర కమిటీ సభ్యులుగా 68 మంది నియామకం
సాక్షి, హైదరాబాద్‌: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ యువజన విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులుగా కొత్తగా 68 మంది నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు పుత్తా ప్రతాప్‌రెడ్డి తెలంగాణ, కోస్తా, రాయలసీమ.. మూడు ప్రాంతాలకు చెందిన వారిని రాష్ట్ర కమిటీ సభ్యులుగా నియమించారు. ఈ విషయాన్ని పార్టీ ఒక ప్రకటనలో వెల్లడించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement