వైఎస్సార్‌సీపీ యూత్ కమిటీ ఏర్పాటు | Ysr congress party Youth committee | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ యూత్ కమిటీ ఏర్పాటు

Published Thu, Oct 3 2013 2:05 AM | Last Updated on Wed, Jul 25 2018 4:07 PM

వైఎస్సార్‌సీపీ యూత్ కమిటీ ఏర్పాటు - Sakshi

వైఎస్సార్‌సీపీ యూత్ కమిటీ ఏర్పాటు

సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర కమిటీని ప్రకటించింది. పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఈ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పుత్తా ప్రతాప్‌రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర కమిటీ సభ్యులుగా తెలంగాణ నుంచి... ఎల్.రవీందర్ -కరీంనగర్ : ఎన్.శాంతి కుమార్, టి.చెన్నారెడ్డి-వరంగల్: ఎం.ఎ.ముజీబ్, కె.హనుమంతరావు, పి.రాము, చిలుకా ఉపేంద్రరెడ్డి, తిరుపతి రెడ్డి, కె.దయానంద్ గౌడ్ - రంగారెడ్డి: శ్రీనివాసరెడ్డి, ఎడ్మ సత్యం- మహబూబ్‌నగర్: ఎం.విజయ్‌భాస్కర్‌రెడ్డి, ఏజీ నర్సింహయాదవ్- మెదక్ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement