గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్‌, 7కిలోల స్వాధీనం | 7 kgs Cannabis seized by Railway Police at Dornakal Railway station | Sakshi
Sakshi News home page

గంజాయి తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్‌, 7కిలోల స్వాధీనం

Published Sat, Dec 14 2013 3:29 PM | Last Updated on Sat, Sep 2 2017 1:36 AM

7 kgs Cannabis seized by Railway Police at Dornakal Railway station

వరంగల్ : అక్రమంగా గంజాయి తరలింపులు నిరాఘటంగా కొనసాగుతున్నాయి. అక్రమంగా గంజాయిని తరలించడానికి రైల్వేస్టేషన్ లను అనువుగా ఎంచుకుంటున్నారు. డోర్నకల్ రైల్వే స్టేషన్‌లో గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఓ వ్యక్తిని డోర్నకల్ రైల్వే పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. ఆ వ్యక్తి నుంచి 7కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు రైల్వే పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement