ఇంటర్ పరీక్షల్లో ఏడుగురి డిబార్ | 7 members dibar in inter exams | Sakshi
Sakshi News home page

ఇంటర్ పరీక్షల్లో ఏడుగురి డిబార్

Published Mon, Mar 16 2015 2:31 PM | Last Updated on Fri, Aug 24 2018 2:36 PM

7 members dibar in inter exams

గుంటూరు : మైక్రో కాపీయింగ్‌కు పాల్పడుతున్న ఏడుగురు ఇంటర్ విద్యార్థులు డిబార్ అయ్యారు. గుంటూరు జిల్లా సత్తెనపల్లిలోని నారాయణ జూనియర్ కళాశాల పరీక్షా కేంద్రాన్ని జిల్లా పరీక్షల కమిటీ అధికారి రామచందర్రావు, ఇతర అధికారులు సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులు ఏడుగురు కాపీ చేస్తూ పట్టుబడ్డారు. దీంతో వారిని డిబార్ చేశారు.
(సత్తెనపల్లి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement