అక్రమంగా ఆటోలో తరలిస్తున్న 80 కిలోల గంజాయిని చోడవరం పోలీసులు పట్టుకున్నారు. విశాఖ జిల్లా రోలుగుంట మండలం నిండుగొండ క్రాస్ రోడ్డు వద్ద శుక్రవారం వాహన తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు ఆటోలో తరలిస్తున్న 80 కిలోల గంజాయిని గుర్తించారు. గంజాయిని త రలిస్తున్న ఓ వక్తిని అదుపులోకి తీసుకోగా.. మరో ఇద్దరు పరారయ్యారు. కాగా.. పరారైన వారి కోసం పోలీసులు గాలింపు చేపడుతున్నారు.
80 కిలోల గంజాయి స్వాధీనం
Published Fri, Jan 29 2016 3:12 PM | Last Updated on Mon, Aug 20 2018 4:44 PM
Advertisement
Advertisement