ఒడిశా నుంచి ఇసుకను అక్రమంగా తర లిస్తున్న లారీలను అధికారులు పట్టుకున్నారు. ఒడిశాలోని బాహుదా నది నుంచి ఇసుకను నకిలీ బిల్లులు సృష్టించి, రాష్ట్రంలోకి తీసుకువస్తున్న 9 లారీలను కంచిలి ఎస్సై ఆర్.వేణుగోపాల్ ఆధ్వర్యంలో పోలీసులు అడ్డుకున్నారు. పత్రాలు పరిశీలించిన తర్వాత అవి నకిలీవని అని తేలడంతో లారీలను స్టేషన్‌కు తరలించి, దర్యాప్తు ప్రారంభించారు.
9 ఇసుక లారీల పట్టివేత
Published Mon, Sep 21 2015 12:27 PM | Last Updated on Wed, Oct 3 2018 6:52 PM
Advertisement
Advertisement