పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం | 9-year-old girl raped in west godavari | Sakshi
Sakshi News home page

పశ్చిమగోదావరి జిల్లాలో దారుణం

Published Mon, Sep 11 2017 11:47 AM | Last Updated on Sat, Jul 28 2018 8:44 PM

9-year-old girl raped  in west godavari

ఏలూరు: పశ్చిమ గోదావరి జిల్లాలోని ఇరగవరంలో దారుణం వెలుగుచూసింది. అభంశుభం తెలియని ఓ చిన్నారిపై ఓ కామాంధుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన బాలిక(9) ఆదివారం రాత్రి ఇంటి ముందు నిల్చొని ఉన్న సమయంలో బైక్‌పై హెల్మెట్‌ పెట్టుకొని వచ్చిన ఓ యువకుడు బాలికకు మాయమాటలు చెప్పి తీసుకెళ్లాడు. అనంతరం బాలికపై అత్యాచారం చేసి పరారయ్యాడు. ఈ సంఘటన ఇరగవరం పోలీస్‌ స్టేషన్‌కు అతి సమీపంలోని మడుగు వద్ద జరిగింది. ప్రస్తుతం చిన్నారి తణుకు ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement