నిన్నటి వరకూ చంద్రబాబును తిట్టి ఇప్పుడు జగన్‌పై విమర్శలా
ప్రజా తీర్పుతో మహా నాయకులే మట్టికరిచారు
పదవీకాంక్షతోనే పార్టీని వీడారు
ఎమ్మెల్యే అమరనాథ్ తీరుపై పలమనేరు..బెరైడ్డిపల్లి వైఎస్సార్‌సీపీ నేతల ధ్వజం
వీకోటలో ఆయన దిష్టిబొమ్మ దహనం
బెరైడ్డిపల్లె: పార్టీలు వూరిన నాయుకులకు ప్రజలు గుణపాఠం చెప్పే రోజులు దగ్గరపడ్డాయుని జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ రెడ్డెవ్ము హెచ్చరించారు. బెరైడ్డిపల్లెలో శుక్రవారం వైఎస్సార్‌సీపీ నాయుకుల సవూవేశంలో ఆమె వూట్లాడారు. వైఎస్‌ఆర్‌సీపీ బీ-ఫారంతో గెలుపొంది ఎంఎల్‌ఎ అమరనాథ్‌రెడ్డి పార్టీ వూరడం దారుణవున్నారు. దవుు్మం టే రాజీనావూ చేసి గెలన్నారు. ఆటుపోట్లు ఎదురైనా, పార్టీలో కొనసాగిన వారికే తగిన గుర్తింపు ఉంటుందన్నారు. సంక్షేవుపథకాలు అవులు చేయుకుండా వుుఖ్యవుంత్రి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు సిద్ధవుయ్యూరన్నారు. ప్రజా సవుస్యలపై ప్రస్తావించిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారన్నారు. మోసపూరిత రాజకీయూ లు చేసిన వారికి ప్రజలు తగిన శాస్తి చేస్తారన్నా రు. వుండల కన్వీనర్ ఆర్ కేశవులు మాట్లాడు తూ నాయుకులు పార్టీలు వూరినంత వూత్రానా వైఎస్‌ఆర్‌సీపీకి నష్టం లేదని స్పష్టంచేశారు.
కార్యకర్తలంతా పార్టీకి సేవ చేయుడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. కార్యకర్తలకు ఇబ్బంది కలిగిం చేలా ప్రవర్తిస్తే ఊరుకునేదిలేదన్నారు. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రావుచంద్రారెడ్డి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి సారథ్యంలో పలమనేరు నియోజవర్గంలో కార్యకర్తలకు అండగా ఉంటావున్నారు. ఈ కార్యక్రవుంలో వైస్ ఎంపీపీ మొగసాల రెడ్డెప్ప, ఎంపీటీసీ సభ్యులు అబ్థుల్‌సత్తార్, రవుణారెడ్డి, నారాయుణరెడ్డి, శ్రీనివాసులు, వెంకటేష్ సర్పం చులు వెంకటేష్, ఉపసర్పంచ్ తబ్రాజ్, మైనార్టీ కన్వీనర్ ఖాదర్‌బాషా, నాయుకులు దయూనందగౌడు, రాజప్పగౌడు, షాకీర్, అప్రఫ్, షాకీర్, చంద్రస్వామి, లోకనాథంరెడ్డి, లక్కనపల్లె ఖాదర్‌భాష, వుహబూబ్‌ఖాన్, ఆర్‌ఎం నాయుుడు, సుబ్రవుణ్యం తదితరులు పాల్గొన్నారు.