కొండ మీద నుంచి జారిపడి వ్యక్తి మతి | a man slipped from hill and causes to death | Sakshi
Sakshi News home page

కొండ మీద నుంచి జారిపడి వ్యక్తి మతి

Published Wed, Feb 11 2015 11:18 PM | Last Updated on Sat, Sep 2 2017 9:09 PM

a man slipped from hill and causes to death

తాడేపల్లి: మద్యం మత్తులో తూగుతూ నడుస్తున్న వ్యక్తి ప్రమాదవశాత్తూ కొండమీద నుంచి జారిపడి వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటన గుంటూరు జిల్లా తాడేపల్లిలో బుధవారం చోటుచేసుకుంది. మంగళగిరి మండాలానికి చెందిన గోపి(20) కూలిపనులు చేసుకుంటూ జీవనం సాగిసున్నాడు. గోపి బుధవారం మామయ్య నివాసముంటున్న తాడేపల్లిలోని డలాస్‌నగర్‌కు వచ్చాడు. అల్లుడు వచ్చాడనే సంతోషంలో ఇద్దరు కలిసి మద్యం సేవించారు. ఆ మత్తులో తూగుతూ నడుస్తున్న గోపి ప్రమాద వశాత్తు కొండ మీదనుంచి జారిపడి మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement