లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వీఆర్‌ఓ | ACB caught VRO | Sakshi
Sakshi News home page

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వీఆర్‌ఓ

Published Sat, May 30 2015 5:46 PM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM

ACB caught VRO

చిత్తూరు :  ఓ రైతు నుంచి లంచం తీసుకుంటూ తిరుపతి ఎమ్మార్వో ఆఫీసులో పాడిపేట వీఆర్‌ఓ రవి ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. ల్యాండ్ కన్వర్షన్ కోసం జయచంద్రారెడ్డి అనే రైతు నుంచి రూ.6 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ శంకర్ రెడ్డి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నిందితుడి నుంచి డబ్బు స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement