ఏసీబీ వలలో సీఐ వెంకటరెడ్డి | acb held circle inspector venkata reddy | Sakshi
Sakshi News home page

ఏసీబీ వలలో సీఐ వెంకటరెడ్డి

Published Tue, Aug 27 2013 6:32 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

acb held circle inspector venkata reddy

హైదరాబాద్: అవినీతి జళగలు రోజూ ఏదో మూల పట్టుబడుతూనే ఉన్నారు. ఎంతో బాధ్యాతాయుతంగా ఉండాల్సిన ఆఫీసర్లే చిన్నా చితకా లంచాలకు కక్కుర్తిపడి సమాజంలో చీడ పురుగుల్లా మారుతున్నారు. తాజాగా ఓ సర్కిల్ ఇన్ స్పెక్టర్ లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు చిక్కిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. నగరంలోని వనస్థలిపురం పరిధిలో విధులు నిర్వహిస్తున్న సీఐ వెంకటరెడ్డి ఓ వ్యక్తిని నుంచి రూ.25 వేలను లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు చిక్కాడు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన అధికారులు సీఐ ఆస్తులపై ఆరా తీస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement