ఆలయ డిప్యూటీ ఈవో ఇంటిపై ఏసీబీ దాడులు | ACB raids Temple Deputy EO's house | Sakshi
Sakshi News home page

ఆలయ డిప్యూటీ ఈవో ఇంటిపై ఏసీబీ దాడులు

Published Mon, Feb 8 2016 5:53 PM | Last Updated on Fri, Aug 17 2018 12:56 PM

ACB raids Temple Deputy EO's house

తిరుపతి (చిత్తూరు జిల్లా) : తిరుపతిలోని కోదండరామ స్వామి ఆలయ డిప్యూటీ ఈవో టి.భూపతి ఇంటిపై సోమవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. అక్రమ ఆస్తులు కలిగి ఉన్నారన్న సమాచారం రావడంతో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఆయన ఇంట్లో పలు కీలకమైన ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement