నీరు చెట్టు కార్యక్రమంలో ప్రమాదం | accident in neeru chettu programme at ysr district | Sakshi
Sakshi News home page

నీరు చెట్టు కార్యక్రమంలో ప్రమాదం

Published Thu, May 5 2016 10:48 AM | Last Updated on Sat, Oct 20 2018 5:39 PM

accident in neeru chettu programme at ysr district

చాపాడు: వైఎస్సార్ జిల్లా చాపాడు మండలం బద్రిపల్లె గ్రామంలో జరుగుతున్ననీరు చెట్టు కార్యక్రమ పనుల్లో ప్రమాదం చోటు చేసుకుంది. గ్రామ సమీపంలో కాల్వలో పూడికతీత పనులు చేస్తుండగా ఓ జేసీబీ బోల్తా పడింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన డ్రైవర్ రాముడు అక్కడికక్కడే మృతి చెందాడు. రాముడు కర్నూలు జిల్లా ఢోన్ నివాసి. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement