చంద్రబాబుకు పోస్టులో చీరలు, గాజులు | Adilabad people send Sarees to Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు పోస్టులో చీరలు, గాజులు

Published Thu, Dec 19 2013 1:27 PM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM

చంద్రబాబుకు పోస్టులో చీరలు, గాజులు - Sakshi

చంద్రబాబుకు పోస్టులో చీరలు, గాజులు

ఆదిలాబాద్: రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లుపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చ జరుగుతున్నా టీడీపీ అధినేత చంద్రబాబు సమావేశాలకు హాజరుకాకపోవడాన్ని నిరసిస్తూ బుధవారం ఆదిలాబాద్ జిల్లాలో నిరసన కార్యక్రమాలు కొనసాగాయి.

టీఆర్‌ఎస్ నాయకులు పోస్టు ద్వారా చీర, గాజులను చంద్రబాబుకు పంపి, బాబుకు, టీడీపీ వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు సాజిదొద్ధిన్, బండారి సతీష్, మేకల ఆనంద్, ఆంజనేయులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement