పగలే వెన్నెల | afternoon venela | Sakshi
Sakshi News home page

పగలే వెన్నెల

Published Wed, Feb 19 2014 4:01 AM | Last Updated on Sat, Sep 2 2017 3:50 AM

పగలే వెన్నెల

పగలే వెన్నెల

 పగలే వెన్నెల
 చల్లచింతలపూడి(దెందులూరు),  : సరిపడా విద్యుత్ సరఫరా లేదంటున్న ప్రభుత్వం గ్రామ పంచాయతీలలో దుబారాగా విద్యుత్‌ను ఉపయోగిస్తున్నా పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
 
 దెందులూరు, చల్లచింతలపూడి, రామారావుగూడెం, గాలాయగూడెం, శ్రీరామవరం గ్రామాల్లో తరచుగా వీధి లైట్లు పట్ట పగలు వెలుగుతున్నారుు. అన్ని గ్రామాలకు గ్రామ కార్యదర్శులు, సర్పంచ్‌లు ఉన్నప్పటికీ పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నారుు. విద్యుత్ దుబారా అవటంతో పాటు పంచాయతీకి ఆర్థిక భారం తప్పడం లేదు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి విద్యుత్ దుబారాను నివారించాలని పలువురు కోరుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement