ఒంగోలు కలెక్టరేట్‌కు నిరసనల సెగ | Agrigold depositors dharna in ongole collectorate | Sakshi
Sakshi News home page

ఒంగోలు కలెక్టరేట్‌కు నిరసనల సెగ

Published Mon, May 18 2015 1:16 PM | Last Updated on Sun, Sep 3 2017 2:17 AM

ఒంగోలు కలెక్టరేట్‌కు నిరసనల సెగ

ఒంగోలు కలెక్టరేట్‌కు నిరసనల సెగ

ఒంగోలు : ఒంగోలు కలెక్టరేట్‌కు సోమవారం నిరసనల సెగ తగిలింది. హౌజింగ్ కార్పొరేషన్‌లో పని చేసే ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు తమను  చేయాలని కోరుతూ కలెక్టరేట్ ముందు ధర్నాకు దిగారు. అంతేకాకుండా మరో వైపు అగ్రిగోల్డ్ బాధితులు సైతం కలెక్టరేట్ ఎదట ధర్నాకు దిగారు. ఇరువర్గాల ఆందోళనలు, అరుపులతో కలెక్టరేట్ ఎదుట వాతావరణం ఉద్రిక్తంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement