తమ్ముళ్ల మందు పార్టీ | Alcohol Distribution in Dharma Porata Deeksha Vizianagaram | Sakshi
Sakshi News home page

తమ్ముళ్ల మందు పార్టీ

Published Wed, Nov 28 2018 7:14 AM | Last Updated on Wed, Nov 28 2018 7:14 AM

Alcohol Distribution in Dharma Porata Deeksha Vizianagaram - Sakshi

ధర్మపోరాటం బస్సుల్లో ఆహారం, మద్యం

విజయనగరం  , సీతానగరం (పార్వతీపురం): జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం నిర్వహించిన ధర్మ పోరాట సదస్సుకు సీతానగరం మండలం నుంచి బస్సుల్లో వచ్చిన తమ్ముళ్లకు దండిగా మందు సమకూర్చారు. అధికారపార్టీ నాయకులు శ్రీకాకుళం ఏపీఎస్‌ఆర్టీసీ డిపో నంబర్‌ 1, డిపో నంబర్‌ 2 నుంచి 42 బస్సులు, ఇతర డిపోల నుంచి 18 బస్సులను సమీకరించి పెద్ద గ్రామానికి రెండు, చిన్న గ్రామానికి ఒకటి వంతున కేటాయించారు. గ్రామాల్లో కార్యకర్తలు జన సమీకరణ చేసి బస్సులెక్కించారు.బస్సుల్లో వచ్చే కార్యకర్తలకు వాటిలోనే ఆహారం, మద్యం సీసాలు సమకూర్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement