
‘కంటైనర్’లో మద్యం విక్రయాలు
- తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్న స్థానికులు
నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పంటపాళెం, పోర్టు బైపాస్‌రోడ్డులో ఇలా కంటైనర్లలో మద్యం దుకాణాలు నడుపుతున్నారు. దీనిపై స్థానికుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
Published Mon, Jul 17 2017 1:43 AM | Last Updated on Fri, Aug 17 2018 7:44 PM
‘కంటైనర్’లో మద్యం విక్రయాలు