ప్రారంభమైన ఏపీ కేబినెట్ సమావేశం | andhra pradesh cabinet meeting begin | Sakshi
Sakshi News home page

ప్రారంభమైన ఏపీ కేబినెట్ సమావేశం

Published Tue, May 12 2015 10:10 AM | Last Updated on Sat, Aug 18 2018 5:48 PM

andhra pradesh cabinet meeting begin

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం మంగళవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై నిర్ణయం తీసుకోనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరిగే ఈ భేటీలో  ఆర్టీసీ సమ్మె,  రుణమాఫీ విజయ యాత్రలు, చెట్టు-నీరు, టూరిజం ప్యాకేజీ ఆమోదంతో పాటు మద్యం పాలసీపై చర్చ జరగనుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement