గుట్కాపై ఏడాది నిషేధం | Andhra Pradesh government extends gutka ban by a year | Sakshi
Sakshi News home page

గుట్కాపై ఏడాది నిషేధం

Published Tue, Jan 14 2014 5:54 AM | Last Updated on Thu, Oct 4 2018 5:10 PM

Andhra Pradesh government extends gutka ban by a year

సాక్షి, హైదరాబాద్: గుట్కా తయారీ, అమ్మకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఏడాది పాటు నిషేధించింది. ఆహార భద్రతా చట్టం-2006 సెక్షన్ 30(2) కింద రాష్ట్రంలో గుట్కాపై ఇప్పటికే నిషేధం అమల్లో ఉంది. అయితే నిషేధం కాలపరిమితి ముగియడంతో మరో ఏడాది పాటు దీనిని పొడిగించారు. ఈ మేరకు సోమవారం ఆహార భద్రత కమిషనర్ సోమవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 10 నుంచి ఏడాదిపాటు గుట్కాపై నిషేధం కొనసాగనున్నట్లు వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement